సముద్రంలో మునిగిపోయిన తెలుగు నటుడు, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి - బీచ్​లో కొట్టుకుపోయిన నడుడ్ని కాపాడిన సిబ్బంది

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 22, 2022, 1:58 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కుమట తాలూక గోకర్ణ బీచ్​లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్​కు చెందిన నటుడు అఖిల్​ రాజ్ ఈతకు వెళ్లి​ ప్రమాదవశాత్తు బీచ్​లో కొట్టుకుపోయాడు. దీన్ని గమనించిన గోకర్ణ బీచ్​ సిబ్బంది జెట్​స్కీ వాటర్​ బైక్​పై వెళ్లి నటుడ్ని కాపాడారు. ఈ ఘటనపై గోకర్ణ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.