కైకాల పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి - చిరంజీవి కైకాల సత్యనారాయణ సంతాపం
🎬 Watch Now: Feature Video
తెలుగు నట శిఖరం నేలకొరిగింది. శుక్రవారం కన్నుమూసిన మహా నటుడు కైకాల సత్యనారాయణకు నివాళులు అర్పించడానికి ప్రముఖులు తరలివస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST