Radhe shyam movie: 'రాధేశ్యామ్ టైటిల్ అందుకే పెట్టాం' - prabhas pooja hegde radhe shyam
🎬 Watch Now: Feature Video
'రాధేశ్యామ్' రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూల్లో పాల్గొన్న డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్.. సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. టైటిల్ అదే ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించారు. కథకు ఆలోచన ఎక్కడ పుట్టింది? అనే విషయాన్ని కూడా తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST