Radhe shyam: 'సినిమా కోసం మూడేళ్లు.. క్లైమాక్స్​ కోసం అంతే కష్టం' - ప్రభాస్ పూజాహెగ్డే రాధేశ్యామ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2022, 6:45 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

'రాధేశ్యామ్' సినిమా కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డామని, ఒక్క క్లైమాక్స్ కోసం అంతేలా కష్టపడ్డామని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ చెప్పారు. అలానే సినిమాలోని జాతకాలు, ప్రభాస్-పూజా హెగ్డే కెమిస్ట్రీ గురించి మాట్లాడారు. దానితో పాటు పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. రామోజీ ఫిల్మ్​సిటీ క్లైమాక్స్​ షూటింగ్ గురించి కూడా తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.