ప్రతిధ్వని: మహిళలపై అఘాయిత్యాలను ఎదుర్కోవడం ఎలా? - ప్రతిధ్వని డిబేట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 17, 2021, 9:26 PM IST

ఇల్లు, వాకిలీ, ఊరు, వాడా, పల్లె, పట్నం... మహిళకు సురక్షితమైన ప్రదేశం ఏదంటే నిర్భయంగా సమాధానం చెప్పలేని దుస్థితి నెలకొంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? మహిళలపై ఆగడాలకు అడ్డుకట్ట వేయడం ఎలా ? ఈ ‌అంశంపై ఈ రోజు ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.