గాలి వీచినా ఆరిపోని దీపాలు.. - దీపావళి ప్రమిదలు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
మీరు చూస్తున్న ఈ దీపాలు గాలి ఉన్నా ఆరిపోవు. ఇందుకు కారణం ప్రత్యేకమైన పద్ధతిలో వీటిని తయారు చేయడం. ఇందులో వత్తులు నిటారుగా ఉండిపోతాయి. మామూలు దీపంలా ఇవి జ్వలించవు. ఒకే తరహాలో వెలుగుతాయి. ఈ దీపాలు హైదరాబాద్ చైతన్యపురి చౌరస్తాలో ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి.