ACTRESS KRITHI SHETTY: ఖమ్మంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి సందడి - KHAMMAM DISTRICT NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 21, 2021, 5:07 AM IST

ఉప్పెన సినిమా కథానాయిక కృతిశెట్టి (ACTRESS KRITHI SHETTY) ఖమ్మంలో సందడి చేశారు. జడ్పీ కూడలిలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ వస్త్ర దుకాణాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్​తో (MINISTER PUVVADA AJAY KUMAR) కలిసి ప్రారంభించారు. మాల్‌ మొత్తం కలియ తిరిగిన బేబమ్మ.. పట్టు చీరలతో ఫొటోలకు ఫోజులిచ్చారు. అభిమాన తారను చూసేందుకు పెద్దసంఖ్యలో యువత అక్కడకు తరలివచ్చారు. బేబమ్మ- బేబమ్మ అంటూ కేరింతలు కొట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.