'ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే నెఫ్ట్' - ATM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3508043-thumbnail-3x2-interview.jpg)
ఆర్బీఐ మరోసారి కీలకమైన వడ్డీ రేట్లు తగ్గించింది. నెఫ్ట్... ఆర్టీజీఎస్ ఛార్జీలనూ తగ్గించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ చేపట్టే చర్యలతో పాటు మరిన్ని అంశాలపై ఆ సంస్థ ఎమ్డీ, సీఈవో పద్మజ చుండూరు స్పందించారు. ఆ వివరాలు మీ ఈటీవీ భారత్లో...