'ఉద్దీపనలు పనిచేస్తాయి.. కాస్త వేచి చూడాలి!' - నరసింహమూర్తి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 15, 2019, 10:25 AM IST

Updated : Sep 30, 2019, 4:14 PM IST

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటిస్తోన్న ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలను ఆయా రంగాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆశించిన మార్పు వస్తుందని ప్రముఖ ఆర్థిక నిపుణులు నరసింహ మూర్తి అభిప్రాయపడ్డారు. పలు రంగాలను గాడిలో పెట్టేందుకు ఈ వరుస చర్యలు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డిసెంబర్ కల్లా ఉద్దీపనల ప్రభావం కనిపిస్తుందని.. ఈ క్రమంలో ఆయా రంగాలు పూర్తిస్థాయిలో రాణించాలని అంటోన్న బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.
Last Updated : Sep 30, 2019, 4:14 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.