thumbnail

అర్ధనగ్నంగా కట్టేసి.. గుడ్లతో కొట్టి వీధుల్లో ర్యాలీ- బర్త్​డే పార్టీకి ఇదే ట్రెండ్ అంట!

By

Published : Mar 31, 2022, 6:21 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

సోషల్ మీడియా ట్రెండ్స్​ పేరిట కొందరు వింత పనులన్నీ చేస్తున్నారు. బంగాల్ మేదినీపుర్​లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అర్పణ్ బెనర్జీ(15) అనే బాలుడిపై 10-12 మంది కలిసి దాడి చేశారు. అతడి చొక్కా చించేసి, సెల్లో టేపుతో చేతులు కట్టేశారు. ముఖంపై కోడిగుడ్లు, రంగు కొట్టారు. వీధుల్లో ఊరేగించారు. ఇదంతా చూసినవారు అతడేదో తప్పు చేశాడని, అందుకే ఇలా శిక్ష విధించారని అనుకున్నారు. ఆరా తీస్తే.. ఇదంతా బర్త్​డే సెలబ్రేషన్స్​లో సరికొత్త ట్రెండ్ అని ఆ బాలలు చెప్పారు. తమ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయిందని, బర్త్​డే బాయ్ కల నెరవేరిందని అన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.