ETV Bharat / state

అమ్మో డ్రోన్లు : మందుబాబుల పరుగో పరుగు - విజువల్స్ చూస్తే నవ్వాగదు - DRUNKARDS RAN BY POLICE DRONES

మద్యం సేవిస్తున్న జులాయిలను డ్రోన్లతో పరిగెత్తించిన అనంతపురం పోలీసులు

POLICE DRONES IN ANDHRA PRADESH
Drunkard ran due to Police Drones in Anantapur (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2024, 5:06 PM IST

Drunkard ran due to Police Drones in Anantapur : బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న జులాయిలను ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం పోలీసులు డ్రోన్లతో పరిగెత్తిస్తున్నారు. రెండ్రోజులుగా శివారు ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ అనంతపురం శివారు కెనాల్ సమీపంలోని రైల్వే ట్రాక్ వెంట డ్రోన్లు ఎగురవేశారు. డ్రోన్ శబ్ధం విన్న మందుబాబులు, సీసాలు, గ్లాసులు వదిలేసి పరుగులు తీశారు. గంజాయి, మద్యం మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు దిగే ఆకతాయిల ఆట కట్టించడమే లక్ష్యంగా శివారు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం సీసాలను ఎత్తుకెళ్లిన మందుబాబులు - ప్రశ్నించిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్! - COPS DESTROY LIQUOR IN GUNTUR IN AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.