బావిలో పడిన ఏనుగు.. రోజంతా అందులోనే.. - Elephant news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 1, 2020, 7:10 PM IST

కేరళ- కొత్త మంగళంలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బావిలోపడి బయటకు వచ్చేందుకు తీవ్ర అవస్థలు పడింది. నది సమీపంలోని ఓ బావిలో పడిన అయిదేళ్ల ఏనుగు బురదలో కూరుకుపోయింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించి, ఎట్టకేలకు ఆ ఏనుగును బయటకు తీశారు. అనంతరం ఆ గజరాజు నది దాటి అవతలికి వెళ్లిపోయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.