కొత్త ఏడాదిని సూర్యనమస్కారాలతో ఆహ్వానించిన విద్యార్థులు - wel-come 2020 : surya namaskar by 700 students from Nandurbar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5561526-thumbnail-3x2-rk.jpg)
మహారాష్ట్ర నందూర్బార్లో నూతన సంవత్సరాన్ని వినూత్నంగా ఆహ్వానించారు ష్రాఫ్ విద్యాలయ విద్యార్థులు. 700మంది కలిసి సూర్య నమస్కారాల ఆసనాలు వేశారు. ఈ ఏడాది ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పాఠశాల యంత్రాంగం తెలిపింది.
TAGGED:
surya namskar by 700students