రైలు ఎక్కబోయి కిందపడ్డ వ్యక్తి- కాపాడిన పోలీస్ - ర్వైలు ఎక్కుతూ కిందపడ్డ వ్యక్తి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 3, 2021, 4:41 PM IST

కదులుతున్న రైలు ఎక్కడానికి విఫలయత్నం చేసిన వ్యక్తిని ప్రాణాపాయం నుంచి తప్పించాడు ఓ రైల్వే పోలీసు. రైలు ఎక్కలేక కొంత దూరం వరకు వేలాడుతూ వెళ్లి కిందపడిపోయిన వ్యక్తిని గమనించి చాకచక్యంగా వ్యవహరించాడు. అతడిని వెనక్కి లాగి కాపాడాడు. సీసీటీవీ ఫుటేజ్​లో రికార్డైన ఈ ఘటన రాజస్థాన్ సవాయీ మాధోపుర్​లో జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.