స్కూటర్​తో సహా చెరువులోకి కొట్టుకుపోయిన వ్యక్తి - చెరువులో కొట్టుకుపోయన వ్యక్తిని రక్షించిన ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 15, 2021, 6:15 PM IST

కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. దక్షిణ కన్నడ జిల్లాలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి అదపు తప్పి.. స్కూటర్​తో సహా పక్కనున్న చెరువులోకి కొట్టుకుపోయాడు. ఓ రెస్కూ ఆపరేషన్​ నుంచి తిరిగి వస్తుండగా ఆ వ్యక్తిని చూసిన ధర్మస్థల ఎన్​డీఆర్​ఎఫ్​ దళం అతడ్ని రక్షించింది. స్కూటర్​ను బృంద సభ్యులు ఒడ్డుకు లాగారు. ఈ ఘటన బెల్తంగడి తాలూకాలోని పెరియశాంతి గ్రామంలో జరిగింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.