సైన్యంలోని 'డేర్ డెవిల్స్' అరుదైన రికార్డు - భారత సైన్యం
🎬 Watch Now: Feature Video
భారత సైన్యంలోని 'డేర్ డెవిల్స్' మోటార్ వాహన సభ్యులు మరో ఘనత సాధించారు. ద్విచక్రవాహనం చివర కూర్చొని కేవలం 2 గంటల 27నిమిషాల్లో 111 కిలోమీటర్ల దూరం వాహనాన్ని నడిపి అరుదైన రికార్డు నెలకొల్పాడు టీమ్ సభ్యుడు లాన్స్ మిషాల్ వామన్ రావ్. ఈ ఘనత సాధించడానికి తాను ఎంతో శ్రమించానని వామన్ రావ్ తెలిపారు. దీంతో పాటు డేర్ డెవిల్స్ టీం చేసిన విన్యాసాలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాయి.
Last Updated : Dec 17, 2020, 6:35 AM IST