'నాకు కరోనాతో భయం లేదు.. ఆ ఫ్యాన్ తోనే!' - కరోనా రోగికి చికిత్సలో లోపాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 25, 2021, 11:57 AM IST

మధ్యప్రదేశ్​ ఛింద్వాడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగికి విచిత్రమైన బాధ వచ్చిపడింది. తన పడక​ వద్ద తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్​ వల్ల ప్రాణాలకు ముప్పుందని వాపోతూ అతను పోస్టు చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దాన్ని మార్చమని అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోట్లేదని తెలిపాడు. 'నేను కరోనా వైరస్​కు భయపడట్లేదు.. ఈ ఫ్యాన్​ని చూసి భయపడుతున్నా(కరోనా సే ఢర్​ నహీ లగ్తా సాబ్, ఫ్యాన్ సే లగ్తా హై) నన్ను వేరే బెడ్​కి మార్చండి'' అని వేడుకుంటున్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.