లైవ్ వీడియో: నాలుగు అంతస్తుల భవనం నేలమట్టం - building collapse latest
🎬 Watch Now: Feature Video
కర్ణాటక రాజధాని బెంగళూరులో నాలుగు అంతస్తుల భవనం మంగళవారం అర్థరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. మల్టీప్లెక్స్ నిర్మించడానికి ప్రస్తుతం ఉన్న కపాలి థియేటర్ను కూల్చివేశారు. ప్రస్తుతం పార్కింగ్ స్థలం నిర్మించడానికి పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీని కోసం 50 అడుగుల లోతులో గొయ్యి తీసి, కొత్త నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే దాని వెనుక ఉన్న నాలుగు అంతస్తుల భవనం బీటలువారి ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరు మరణించలేదు.