దసరా: దివ్యాంగుల 'గార్బా' నృత్యం అదరహో..! - VISUVALLY CHALLENGED GIRLS PERFORM GARBA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4675828-895-4675828-1570420719782.jpg)
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో నవరాత్రుల సందర్భంగా చేసిన గార్బా నృత్యం ఆకట్టుకుంది. ఇండోర్లో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 'మహేశ్ దృష్టిహీన్ కళ్యాణ్ సంఘ్' ఆధ్వర్యంలో జరిగింది. ఈ నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.