thumbnail

By

Published : Nov 18, 2021, 10:22 PM IST

ETV Bharat / Videos

లైవ్​ వీడియో: వాయుసేన హెలికాఫ్టర్​ క్రాష్​ ల్యాండింగ్​

హెలిప్యాడ్​పైన ల్యాండ్​ అవ్వాల్సిన (Helicopter Crash Today) ఓ వాయుసేన హెలికాఫ్టర్​ అదుపుతప్పి​ అకస్మాత్తుగా కుప్పకూలింది. తూర్పు అరుణాచల్​ ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటనలో ఎంఐ-17 హెలికాఫ్టర్​ సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.