Viral Video: నడిరోడ్డుపై తుపాకీతో యువకుడి వీరంగం - viral video of a man openly threatening with a pistol
🎬 Watch Now: Feature Video
నడిరోడ్డుపైనే తుపాకీతో బెదిరింపులకు దిగాడు ఓ యువకుడు. ఆటో డ్రైవర్లు, వాహనదారులు, పాదచారులను ఆపుతూ భయపెట్టాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ బిలాస్పుర్లోని కంపెనీ గార్డెన్ వద్ద జరిగింది. యువకుడి చేతిలోని తుపాకీ అసలుదో నకిలీదో తెలియాల్సి ఉంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.