వైరల్: మంచు రహదారిపై కార్ల సర్కస్ ఫీట్లు! - కులు మనాలీ మంచు రహదారిపై కార్లు
🎬 Watch Now: Feature Video
శీతాకాల ప్రభావంతో హిమాచల్‌ప్రదేశ్ మనాలీలోని రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. ఇక్కడి అందాలను ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకుల వాహనాలు అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొడుతున్నాయి. డ్రైవర్లు లేని వాహనాలు సైతం వాటికవే జారిపోయి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.