నాడు ఉద్యమ వ్యూహాల నిలయం- నేడు శాంతి కుటీరం - మహాత్మా
🎬 Watch Now: Feature Video
స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా బిహార్లోని సివాన్ నగరాన్ని పలుమార్లు సందర్శించారు మహాత్మాగాంధీ. అక్కడి మైర్వా ప్రాంతంలో బహిరంగ సమావేశాలు నిర్వహించి ప్రజలను ఉద్యమం వైపు నడిపించారు. ఉప్పు సత్యాగ్రహానికి రూపకల్పన చేసిన మైర్వా ప్రాంతంలో ఓ ఆశ్రమం ఉంది. అక్కడే గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమానికి వ్యూహాలు రచించేవారని అక్కడి వారు చెబుతారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని గాంధీజీ ఆశ్రమంగా పిలుచుకుంటున్నారు.
Last Updated : Sep 30, 2019, 10:07 PM IST