తొక్కిసలాటలో 12మంది మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు - Vaishno Devi shrine viral vedio
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14065088-thumbnail-3x2-img.jpg)
కొత్త సంవత్సరం వేళ జమ్ముకశ్మీర్‌లో విషాదం జరిగింది. మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. పూజల నిమిత్తం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఘటనలో 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలను ఇంకా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా భక్తులు రావడం వల్ల సమాచారం హెల్ప్‌లైన్‌ను నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆలయ బోర్డు తెలిపింది. ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.