'కృత్రిమ సరస్సు' నీటి విడుదల ప్రయత్నం సఫలం - చమోలీ వరదల తర్వాత తగ్గిన నీటి ప్రవాహం
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జల ప్రళయం తర్వాత.. ఏర్పడిన కృత్రిమ సరస్సుతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అందులోని నీటిని కిందకు పంపేందుకు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోంది. సరస్సులో నీటికి అడ్డుగా ఉన్న చెట్లు, బండరాళ్లను ఐటీబీపీ జవాన్లు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. దాంతో సరస్సు నుంచి నీరు కిందకు సాఫీగా వెళుతోంది.