Viral: తాళ్లతో కట్టేసి.. కర్రలతో కొట్టి - ఉత్తర్​ప్రదేశ్​ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 8, 2021, 9:45 AM IST

ఓ మానసిక రోగిని తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ చందౌలీలో జరిగింది. మహారఖా గ్రామంలో ఇద్దరు యువకులు, ఓ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టారు. రోగిని కర్రలతో విపరీతంగా కొట్టగా బాధితుడు మృతిచెందాడు. ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు అలీనగర్​ పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.