'పౌర'సెగ: యూపీలో పోలీసులు, నిరసనకారుల మధ్య రాళ్లదాడి - stone pelting
🎬 Watch Now: Feature Video
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, ఆందోళనకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.