కార్చిచ్చు ఆర్పేందుకు రంగంలోకి అటవీశాఖ మంత్రి! - కార్చిచ్చు
🎬 Watch Now: Feature Video
కార్చిచ్చును ఆర్పేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు.. భాజపా నేత, ఉత్తరాఖండ్ అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్. నరేంద్రనగర్ పరిధిలోని గఢ్వాలా ప్రాంతంలో వెళుతున్న క్రమంలో.. కారుని ఆపి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అడవుల సంరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని.. ప్రజల బాధ్యత కూడా అని హరక్ సింగ్ అన్నారు.