లైవ్ వీడియో: గజరాజు బీభత్సం.. దాడిలో ఇద్దరు మృతి - ఇద్దరు చంపిన ఏనుగు
🎬 Watch Now: Feature Video
గజరాజుకు ఆకలేసిందో ఏమో ఓ గ్రామంలోని పంట పొలాలపై విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినందుకు పరుగులు పెట్టించి మరీ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఒడిశాలోని జైపుర్లో చోటు చేసుకుంది.
Last Updated : Feb 18, 2020, 4:58 AM IST