'గుజరాత్ వరదలు': ఈ 'పోలీస్' సూపర్..! - పోలీసు
🎬 Watch Now: Feature Video
గుజరాత్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాతాలు ముంపునకు గురయ్యాయి. మోర్బీ పట్టణం కూడా అందులో ఒకటి.. ఆ ప్రాంతంలో ఇద్దరు బాలికలు వరదలో చిక్కుకున్నారు. ఓ పోలీసు వారిని తన భుజాలపై ఎక్కించుకొని వరద ప్రవాహాన్ని కూడా లెక్కచెయ్యకుండా రక్షించాడు. ఆ బాలికలను సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. ప్రస్తుతం.. ఈ వీడియో వైరల్గా మారింది.