రహదారిని మింగిన వాగులో లారీ పల్టీ - maharastra floods
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4566745-854-4566745-1569563394073.jpg)
మహారాష్ట్ర సంగ్లీలో వరద ప్రవాహానికి రహదారి కొట్టుకుపోవటం వల్ల నీళ్లలో ఓ లారీ పల్టీ కొట్టింది. చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై డ్రైవర్ను కాపాడారు. అనంతరం జేసీబీతో లారీని బయటకు తీశారు. లారీ నీట మునుగుతుండగా తీసిన వీడియో వైరల్గా మారింది. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కరంజే వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
Last Updated : Oct 2, 2019, 4:51 AM IST