ట్రాన్స్​జెండర్లను చితకబాదిన పోలీసులు - యూపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 10, 2019, 7:58 PM IST

Updated : Jun 10, 2019, 9:02 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో ట్రాన్స్​జెండర్లను చితకబాదారు పోలీసులు. స్థానిక లాల్​కుర్తీ పోలీస్​స్టేషన్​ వద్ద అసభ్యంగా ప్రవర్తించిన కారణంతో లాఠీలకు పనిచెప్పారు. వారు మితిమీరి ప్రవర్తించారని.. అందుకే నియంత్రించేందుకు పోలీసులు దాడి చేశారని సీనియర్​ ఎస్పీ చెప్పుకొచ్చారు. అయితే.. పోలీసులు వారిపై అతిగా ప్రవర్తించినట్లు తేలితే.. విచారణకు ఆదేశిస్తామని తెలిపారు.
Last Updated : Jun 10, 2019, 9:02 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.