భారత్​, కజికిస్థాన్​ సైనికుల సంయుక్త శిక్షణ - Uttarakhand in India&Kazakhstan army

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 5, 2019, 12:45 PM IST

ఉత్తరాఖండ్​ పిథౌర్​గఢ్​లో భారత్​, కజికిస్థాన్​ సైనికులు 'కాజింద్​​- 2019' పేరిట వార్షిక సైనిక శిక్షణను ప్రారంభించారు. ఇరు దేశాల సైనికులకు అటవీ, పర్వత ప్రాంతాల్లోని ఉగ్రవాదులను అణిచి వేసేలా శిక్షణ ఇవ్వటమే దీని ప్రధాన లక్ష్యం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.