హెల్మెట్లు ధరించి పోలీసుల 'గార్బా' నృత్యం..! - గుజరాత్ సూరత్‌లో పోలీసుల గార్బా నృత్యం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4636056-thumbnail-3x2-garba.jpg)
గుజరాత్ సూరత్‌లో ట్రాఫిక్ నియమాల అవగాహనపై పోలీసులు, హోంగార్డులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పరేడ్ మైదానంలో పోలీసులు శిరస్త్రాణాలు ధరించి గార్బా నృత్యం చేశారు. హెల్మెట్లు ధరించి సురక్షితంగా ఇళ్లకు చేరాలనే సందేశం కోసమే ఇలా చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.