మైసూర్​కు వెళ్తుంటే.. దసరా రోజు పులుల దర్శనం! - tigers in karnatka nagarhole national park

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 9, 2019, 12:15 PM IST

మైసూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విజయ దశమి వేడుకలను చూసేందుకు వెళ్లిన కొంతమందికి పులులు దర్శనమిచ్చాయి. మైసూర్-కేరళను కలిపే మాంటవాడి రహదారిపై పెద్ద పులులు కనిపించాయి. మాంటవాడి రహదారి.. నాగర్‌హోల్ జాతీయ పార్క్ నుంచి వెళుతుంది. జాతీయ పార్కులోని నాలుగు పులులు సాయంత్రం రహదారిపైకి వచ్చి కాసేపు విహరించాయి. ఆ సమయంలో కారులో మైసూరు వెళ్తున్న ప్రయాణికులు తమ వాహనాలు నిలిపివేశారు. పులులు తిరిగి అడవిలోకి వెళ్లిపోయిన కాసేపటికి వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.