తరగతి గదిలో విద్యార్థులపై కూలిన పైకప్పు! - గాయాలు
🎬 Watch Now: Feature Video
పాఠశాల పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థులు గాయపడిన ఘటన మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్ జులేలాల్ పాఠశాలలో జరిగింది. విద్యార్థులు తరగతి గదిలో పాఠాలు వింటుండగా, ఒక్కసారిగా సిమెంట్ ప్లాస్టర్ కూలి వారిపై పడింది. పైకప్పులోని కొంచెం భాగమే కూలడం వల్ల పెనుప్రమాదం తప్పింది.