మూడు బైక్​లను ఢీకొట్టి.. ముగ్గురిని చంపి.. - Live accident visuals

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 6, 2021, 6:25 AM IST

రాజస్థాన్​లోని జైపుర్​-దిల్లీ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మపురి ప్రాంతంలోని ఈద్గా సమీపంలో వేగంగా వస్తోన్న ఓ ట్రక్కు అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం.. అదే తరహాలో మరో రెండు బైక్​లనూ బలంగా తాకింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ ట్రక్కు సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణంచి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.