గాంధీ 150: హజారీబాగ్... బాపూజీ ఉద్యమ క్షేత్రం - బాపూజీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 19, 2019, 7:13 AM IST

Updated : Oct 1, 2019, 3:55 AM IST

దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష రగల్చడంలో గాంధీ ఇచ్చిన స్ఫూర్తి ఎంతో విలువైనది. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు మహాత్ముడు చేసిన ఉద్యమాలకు సాక్షిగా నిలిచింది ఝార్ఖండ్​లోని హజారీబాగ్​. పలుసార్లు హజారీబాగ్​ను సందర్శించిన బాపూజీ.. స్వాతంత్ర్య దీక్షలో దేశవ్యాప్త స్ఫూర్తి నింపడంలో ఆ ప్రాంతాన్ని ఉదాహరణగా నిలిపారు. మహాత్ముడు పోరాట భేరీ వినిపించిన ఓ ప్రాంతాన్ని నేటికీ గాంధీ మైదానంగా పిలుస్తున్నారు.
Last Updated : Oct 1, 2019, 3:55 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.