గరళకంఠుడి స్మరణతో మార్మోగిన ఆర్ట్​ ఆఫ్​ లివింగ్​ ఆశ్రమం - ఆర్ట్​ ఆఫ్​ లివింగ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 22, 2020, 12:19 AM IST

Updated : Mar 2, 2020, 3:28 AM IST

బెంగళూరులో ఆర్ట్​ ఆఫ్​ లివింగ్​ స్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్​ గురూజీ ఆశ్రమంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వెేలసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆధ్యాత్మిక సంగీతానికి ఉత్సాహంతో నాట్యాలు చేస్తున్నారు భక్త జనం. శివనామ స్మరణతో ఆశ్రమ ప్రాంగణం మార్మోగింది.
Last Updated : Mar 2, 2020, 3:28 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.