అతివేగంతో వచ్చిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం - accident latest news
🎬 Watch Now: Feature Video
గుజరాత్ సూరత్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో రోడ్డు పక్కన ఉన్న వాహనాలపై నుంచి దూసుకెళ్తూ.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే కారులోని వారిని బయటకి తీసి రక్షించారు. అయితే ఇదే ఘటనలో రోడ్డుపై నడుస్తూ వస్తున్న ఓ వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. వెనకనుంచి వేగంగా వస్తున్న కారును గమనించి.. చాకచక్యంగా మృత్యుకోరల్లో నుంచి తప్పించుకున్నాడు.
Last Updated : Feb 28, 2020, 5:58 PM IST