గగనతలంలో సింహ గర్జన... సుఖోయ్ రోమాంచిత విన్యాసాలు - air wing demonistration
🎬 Watch Now: Feature Video

గణతంత్ర వేడుకల్లో సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమాన విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. గగనతలాన చేపట్టిన త్రిశూల విన్యాసం ఆద్యంతం ఆకట్టుకుంది. అంతకుముందు చినూక్, అపాచీ హెలికాఫ్టర్లు గగనసీమలో ప్రదర్శన చేశాయి. డోర్నియర్, సీ-130 జే, నేత్ర, సీ-17 గ్లోబ్ మాస్టర్, జాగ్వార్ శ్రేణి విమానాలు ఆహుతలను అబ్బురపరిచాయి.
Last Updated : Feb 25, 2020, 4:16 PM IST