'వ్యాక్సిన్ తీసుకోండి- కొవిడ్ రూల్స్ పాటించండి' సైకత శిల్పంతో అవగాహన - కొవిడ్‌పై సైకత శిల్పం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14119760-thumbnail-3x2-covid.jpg)
Sudarshan Patnaik Covid 19: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా.. సైకతశిల్పంతో కరోనాపై అవగాహన కల్పించారు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్. ప్రతిఒక్కరూ కొవిడ్-19 ఆంక్షలను పాటించాలని కోరారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా నిబంధనలను పాటించాలన్నారు. ఈ మేరకు ఒడిశాలోని పూరీ బీచ్‌లో సైకతశిల్పాన్ని రూపొందించారు సుదర్శన్.