కరోనా ఫైటర్స్​పై పూలవాన- సుకోయ్​లతో విన్యాసాలు - సైనిక దళాల విన్యాసాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 3, 2020, 1:39 PM IST

ప్రాణాంతక మహమ్మారి కరోనాపై పోరులో నిరంతరం శ్రమిస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి కృతజ్ఞతగా.. త్రివిధ దళాలు అద్భుతం దేశాయి. దేశవ్యాప్తంగా కొవిడ్​ ఆసుపత్రులపై పూల వర్షం, యుద్ధ విన్యాసాలు, మానవహారాలు చేస్తూ సరికొత్త ఉత్సాహం నింపారు భద్రతా సిబ్బంది. కోల్​కతాలో మిగ్​-17, ముంబయి, అసోం, దిల్లీ ఆసుపత్రుల మీదుగా సుకోయ్​-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. హరియాణా పంచకుళ, కేరళ త్రివేండ్రం ఆసుపత్రుల ఎదుట బ్యాండ్లు మోగించి కరోనా వీరులకు అభినందనలు తెలిపాయి సాయుధ బలగాలు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.