ఓటుపై అవగాహన కల్పనకు మానవహారం - అవగాహన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 4, 2019, 3:43 AM IST

Updated : Apr 4, 2019, 6:47 AM IST

ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ఝార్ఖండ్​ కుంతిలోని ఓ పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సుమారు రెండు వేల మంది మానవహారంగా ఏర్పడ్డారు. లోక్​సభ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Last Updated : Apr 4, 2019, 6:47 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.