'నౌకా నిర్మాణంతో మెరుగైన ఉద్యోగ అవకాశాలు'

By

Published : Feb 6, 2021, 3:24 PM IST

thumbnail

దేశంలో నౌకా నిర్మాణాలతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని.. ఎంతో మంది నిరుద్యోగులకు పత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని గార్డెన్​ రీచ్​ షిప్​బిల్డర్​ అండ్​ ఇంజినీర్స్​ (జీఆర్​ఎస్​ఈ) సంస్థ సీఎండీ, రిటైర్డ్​ అడ్మిరల్​ వీకే సక్సెనా అన్నారు. దేశ రక్షణరంగ సంస్థలు సహా అంతర్జాతీయ సంస్థల నుంచి రూ.26,000 కోట్లు విలువ చేసే ఆర్డర్లు వచ్చాయని ఏరో ఇండియా-2021 ఎయిర్​షో వద్ద ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.​

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.