Live video: బాలికపై వీధి కుక్కల దాడి.. కిందపడేసి.. - street dogs attack news
🎬 Watch Now: Feature Video
Stray Dogs Attacked: నూతన సంవత్సరం వేళ భోపాల్లో వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. అంజలీ నగర్ కాలనీలో ఐదుకుక్కలు ఓ బాలికపై ఎగబడ్డాయి. కిందపడేసి కరిచాయి. అటుగా వచ్చిన ఓ యువకుడు వాటిని తరిమివేయగా.. ప్రమాదం తప్పింది. వీధికుక్కల బెడద ఎక్కువైపోయిందని స్థానికులు ఆందోళనవ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు వైరల్గా మారాయి.