కనువిందు చేస్తున్న స్ట్రాబెర్రీ ఫుల్ మూన్ - జాబిలి
🎬 Watch Now: Feature Video
ఆకాశంలో స్ట్రాబెర్రీ ఫుల్ మూన్ కనువిందు చేసింది. ఒడిశా, జమ్ముకశ్మీర్, పంజాబ్ సహా ఇతర ప్రాంతాల్లో చూపరులను ఆకర్షించింది. మూడు రోజుల పాటు ఇదేతరహాలో జాబిల్లి దర్శనం ఇవ్వనుండగా.. వసంతంలో ఏర్పడే చివరి నిండు జాబిలి ఇదే కావడం గమనార్హం.