'హోలీ' వేదిక కూలి భాజపా నేతలకు గాయాలు - UP
🎬 Watch Now: Feature Video
ఉత్తరప్రదేశ్ సంభల్ నగరంలో భాజపా నిర్వహించిన 'హోలీ మిలన్' కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. పరిమితికి మించి ఎక్కువ మంది వేదికపై ఉండటమే కారణం. ఈ ఘటనలో భాజపా కిసాన్ మోర్చ నాయకుడు అవ్దేశ్ యాదవ్ సహా మరికొందరు గాయపడ్డారు.