అందమైన తులిప్ గార్డెన్-చూసేందుకు మాత్రం ఎవరూ లేరు! - ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్
🎬 Watch Now: Feature Video
జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ రకరకాల పువ్వులతో అందంగా దర్శనమిస్తోంది. కానీ లాక్డౌన్ కారణంగా ఈ సుందర దృశ్యాలను చూసేందుకు సందర్శకులెవరూ రావడం లేదు. అందుకే అందమైన పువ్వుల గార్డెన్ ఇలా నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది.
Last Updated : Apr 7, 2020, 12:51 PM IST