స్వర్ణదేవాలయంలో సిక్కులు ప్రత్యేక పూజలు - నానక్ జయంతి వేడుకలు
🎬 Watch Now: Feature Video
తొలి సిక్కు గురువు గురునానక్ దేవ్ 551 జయంతి సందర్భంగా పంజాబ్ అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో స్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని స్వర్ణ దేవాలయాన్ని విద్యుత్ తీపాలతో అలంకరించారు. గురునానక్ జయంతి సందర్భంగా, నివాళి అర్పించిన ప్రధాని మోదీ.. ఆయన ఆలోచనలు సమాజానికి సేవ చేసేలా ప్రేరేపిస్తాయని ట్వీట్ చేశారు